ముఖ్యమంత్రి కిరన్‌కుమార్‌రెడ్డి కరాణటక సీఎంకు ఫోన్‌

హైదరాబాద్‌: వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరతను తేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక సాయాన్ని కోరింది. అలమట్టి నుంచి 10 టీఎంసీల నీటిని తక్షనమే రాష్ట్రానికి విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్ణాటక సీఎం జగదీశ్‌ శెట్టర్‌ను కోరారు.