ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: రఘువీరా రెడ్డి నివాసంలో ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం. ఈ నెల 4, 9, 16, తేదీల్లో మరోమారు సమావేశం కానున్నా మంత్రులు కమిటీ. ఈ నెల 16న మధ్యంతర నివేదిక ఇవ్వనున్న మంత్రుల కమిటీలు.