ముగిసిన మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీలో గంటన్నరపైగా సాగిన మంత్రుల సమావేశంముగిసింది. సుప్రీంకోర్టు నోటీసులందుకున్న మంత్రులు సమావేశమయ్యారు. కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో నోటీసులందుకున్న మంత్రులు సమావేశమయ్యారు. కోర్టులో దాఖలుచేయాల్సిన కౌంటర్‌, అనుసరించవలసిన వ్యూహంపై వారు చిర్చంచినట్లు సమాచారం. తమ  తరపున త్వరలో కౌంటర్‌ వేసేందుకు వారు సిద్ధమవుతున్నారు. విడివిడిగా కౌంటరు దాఖలు చేయాలని మంత్రులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.