ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: వరుసగా రెండు రోజుల పాటు లాభాలనార్జించిని సెన్సెక్స్‌ బుధవారం 38.40 పియింట్లు కోల్పోయి 17,846.86 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 8.15 పాయింట్లు నష్టపోయి 5,412.85 వద్ద ముగిసింది. భాతీఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, స్టెరిలైట్‌, గెయిల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి.