ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: మార్కెట్లో నాలుగురోజులుగా కొనసాగిన ర్యాలికి ఈరోజు తెరపడింది. వారాంతమైన ఈరోజు స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నేడు మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 18938 వద్ద, ఎస్‌ఎస్‌ఈనిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 5746 వద్ద స్థిరపడ్డాయి.