ముగ్గురు వనసంరక్షణ సమితి సభ్యుల అరెస్టు
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కల్యాణి డ్యాం వద్ద వనసంరక్షణ సమితికి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమరవాణాకు యత్నిస్త్నుట్టు ఆరోపణలు రావడంతో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.



