మురికికాలువలు, రోడ్ల సమస్యల పరిష్కారినికి ధర్నా

కరీంనగర్‌(గోదావరిఖని): రామగుండం నగర పాలక ప్రాంతంలోని కేసీఆర్‌, ప్రగతినగర్‌ కాలనీలో భూగర్భ ముకిరి కాలువలు, రోడ్డు నిర్మించాలంటూ నగరపాలక కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం సమర్పిస్తూ సత్వర చర్చలు తీసుకోవలసిందిగా కోరారు.