మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జూనైద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో యూనన్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ(7) వెనుదిరిగాడు. అంతకుముందు ఇర్ఫాన్‌ బౌలింగ్‌లో గంభీర్‌ (15) ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.