మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్ది

దేవరుప్పుల, మే 15(జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డి తండ్రి రాజిరెడ్డి(75)ఉదయం తెల్లవారు జామున మరణించగా వారి ఇంటికి వెళ్ళి రాజిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను దేవరుప్పుల మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,పిఏసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ పరామర్శించారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి నర్సయ్య,రెడ్డిరాజుల రమేష్,కారుపోతుల పాపయ్య, తోటకూరి రమేష్,పల్లపు రవి, రెడ్డిరాజుల కిష్టయ్య, కోల ఐలయ్య,గొడిశాల శ్రీను, ఉప్పుల బాబు, కారుపోతుల సోమయ్య,బోనగిరి శ్రీను,మండల యూత్ అధ్యక్షుడు ఉప్పుల అనిల్,కారుపోతుల యాకస్వామి,రేగటి సోమన్న, తోటకూరి మహేష్,ఆకుల పెద్ద సంతోష్,చిలుకూరి ఉమేష్, లొడాంగి రాజు,చింత,శ్రీకాంత్,పత్తేపురంశేఖర్, కారుపోతుల సురేష్,ఆకుల చిన్న సంతోష్,కారుపోతుల విజయ్, లోడంగి యాకన్న ,కారుపోతుల సతీష్,తదితరులున్నారు.