మెక్సొకోలో కాల్పులు…11 మంది మృతి

మెక్సికో: మెక్సికోలోని చిల్‌పాస్‌సిగోలో రక్షణ సిబ్బంది, అల్లరిమూకల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.