మెట్టగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌:దక్షిణమద్య రైల్వే అధికారులు మెట్టగూడ వద్ద బ్రిడ్జి నిర్నాణ పనుల కారణంగా ఈనెల 7నుంచి 9 వరకూ ఆమార్గంలో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్లున్నట్లు తెలిపారు.రాజధాని నుంచి మేడ్చల్‌,మీర్జాపల్లి,బొల్లారం భువనగిరి,మనోహరబాద్‌ వైపు వెళ్లే 18 సబర్బన్‌ రైళ్లను రద్దు చేశారు.మెట్టగూడ మీదుగా వెళ్లే 8రైళ్లను సికింద్రాబాద్‌ మీదుగా మళ్లించనున్నారు.మరో మూడు రైళ్ల సమయాల్లో మార్పులు చేయగా 12రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.