మెన్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల మానవహరం

గోదావరిఖని : హస్టళ్లలో చదివే విద్యార్థులకు మెన్‌ ఛార్జీలు పెంచాలని ఎన్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో గోదావరిఖనిలో విద్యార్థులు మానవహరం నిర్వహించారు. హస్టళ్లకు సబ్సీడీలపై వంటగ్యాస్‌ సరఫరా చేయాలని, మెన్‌ఛార్జీలు రూ. 1500 కు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక చౌరస్తాలో మానవహరంగా ఏర్పడ్డారు.