మోపిదేవికి మరోసారి బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు మరోసారి సీబీఐ కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిల బెయిల్‌ పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.