మ్యాగీ వివాదంపై స్పందించిన అమితాబ్

హైదరాబాద్: మ్యాగీ వివాదంపై అమితాబచ్చన్ మండి పడ్డారు. మ్యాగీకి రెండేళ్ల క్రితం ప్రచారం చేశానని… ఇంతరకు నాకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. మ్యాగీ వ్యవహారంలో న్యాయ విచారణకు సహకరిస్తామని అమితాబ్ స్పష్టం చేశారు.