యథేచ్ఛగా అక్రమ కట్టాడాలు

ముత్తారం జూన్‌ 12 (జనంసాక్షి): మండల కేంద్రంలోని డి86 ఎస్సారెస్పీ కాలువ పక్కన కట్టిన అక్రమ కట్టాడాలను గత నెల 13న ఎస్సారెస్పీ ఎస్‌ఈ ఉకుమార్‌రెడ్డి కాల్వ పక్కన అక్రమంగా కట్టిన ఇండ్లను చూసి అక్రమ కట్టాడాలను కూల్చీవేస్తామని అలాగే ఇక పై ఎవరు కూడ కాల్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చారించి వెనుదిరిగారు. అధికారుల హెచ్చారికలు మాత్రం ము త్తారంలోని డి86 అక్రమంగా కాల్వ భూముల్లో నూతన కట్టాడాలు చేపట్టేవారికి మాత్రం అధికారుల హెచ్చారికలు వినిపించడం లేదు. యథేచ్చాగా నిర్మాణాలు కొనసాగుతునే వున్నాయి. అధికారులు మెల్కోని అక్రమ నిర్మాణాలు అపితేనే ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందని లేని యెడల మరో లాద్నపూర్‌గా మారుతుందన్నారు.