యాదగిరిగుట్టపై కార్తీకమాస వేడుకలు
యాదగిరిగుట్ట :(నల్గోండ) పుణ్యక్షేత్రంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా ప్రాంభమయ్యాయి . ఈపుణ్యక్షేత్రంలోని ప్రధాన దేవాలయంలో శ్రీలక్ష్మీనంసింహులకు వైష్ణవ సంప్రదాయంగా ప్రత్యేక పూజలు చేపట్టారు నరసింహస్వామి దేవాలయాలని అనుబందంగా గల శివాలయంలో శైవ ఆచారపరంగా అభిషేక అర్చపలు నిర్వహించారు