యాదిగిరి గుట్టలో అన్యమత ప్రచారం:ఇద్దరి అరెస్టు

హైదరాబాద్:యాదగిరిగుట్టలో అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులను దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.