యాసిడ్ దాడిలో యువకుడి మృతి
విశాఖపట్నం: ఎలమంచిలి మండలం పురుషోత్తపురంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చెట్టుకు కట్టేసి యాసిడ్ పోశారు. ఈ దాడిలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.