యువక్రికెటర్లకు ఘనస్వాగతం

ముంబయి: అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టు ఈ రోజు మధ్యాహ్నం భారత్‌ చేరుకుంది. ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న యువత జట్టు సభ్యులను చూడగానే హర్షధ్వానాలు చేసింది.