యువత డ్రగ్స్‌ మహమ్మారి నుండి బయటకు రావడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌-26,: యువత డ్రగ్స్‌ ,మద్యం, గుట్కాలనుండి దూ రంగా ఉండి సామా జిక, రాజకీయ మార్పుకు పునాది కావాలని అన్నారు.ప్రపంచ డ్రగ్స్‌ వ్యతిరేకదినం సందర్భం గా ఈరోజు సాయంత్రం తెలంగాణ చౌక్‌ వద్ద క్యాండిల్‌ ర్యాలీ పురస్కరించుకొని వైఎ సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలనుద్దే శించి మాట్లాడుతూ దేశానికి వెన్నము క లాంటి యువ త,సామాజిక అబి వృద్ధి, స్థానికంగా యువనాయకత్వం వహించుటకు ,మార్పుకోసం, స్వచ్ఛందంగా ముందుకు రావాలని దేశరాజకీయాలలో యువ నాయకత్వం అవసరమని యువత డ్రగ్స్‌, మత్తు పానీయాలకు బానిస కాకూడదని అయితే సామాజిక చైతన్యం కుంటుపడుతుందని క్రీడాభివృద్ధి, విద్య, వైద్యం, సైన్స్‌, వ్యవసాయం పరిశ్రమలపై యువత దృష్టి సారించాలని అప్పుడే సమాజం ,దేశంలోని ఆర్థిక వ్యవస్థ మార్పు నాంది పలకుతుందని అన్నారు. ఈమద్య కరీంనగర్‌ నగర పరిసర గ్రామాలలో దాబాలు, బెల్టు షాపులు, డ్రగ్స్‌ మందుబాబుల కిక్కు కోసం అలవాటుగా, విచ్చలవిడిగా, డ్రగ్స్‌ మార్కెటులోకి తెస్తున్నారని నగర పరిసర ప్రాంతాల్లో కార్మికులకు ,యువతకు ,డ్రగ్స్‌ అలవాటు చేసి డబ్బు దండుకుంటున్నారని దీనిని ప్రజలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఆక్షన్‌ టీంగా డ్రగ్స్‌ మహమ్మరని తరిమి కొట్టవలసి సమయం ఆసన్నమైందని లేకుంటే బానిస సంకేెళ్లు తెలంగాణ ప్రజలకు బిగుసుకొని, ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలస వాదుల కబంధ హస్తాల నుండి తెలంగాణ సాధించుకోలేమని అన్నారు.ఈ కార్యక్రమంలో డా..నగేష్‌, అప్జల్‌, వాజిద్‌ ,ఎస్‌.కళ్యాన్‌గౌడ్‌, గంట సుశీల, గంట సతీష్‌ ,రజాక్‌, అమీర్‌, వాసు, సుజీత్‌, చరణ్‌, తాళ్ళ వినోద్‌ మొదలగు వారు పాల్గొన్నారు.