యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరీనా

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల పైనల్‌లో అమెరికన్‌ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌ విజయం సాధించింది. టాప్‌సీడ్‌ ప్లేయిర్‌ అజరెంకాపై 6-2, 2-6, 7-5తో గెలుపొందింది.