యూపీఏలో ముసలం
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో నెంబర్2 స్థానం ఇవ్వక పోవడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ అలక వహించారు. మంత్రి వర్గసమావేశానికి ఎన్సీపీ మంత్రులు శరద్‌పవార్, ప్రపుల్ పటేల్ డుమ్మా కొట్టారు. వారిద్దరూ తమ కేంద్ర మంత్రిపదవులకు రాజీనామాలు చేయడానికి సిద్ధపడినట్లు సమాచారం.