రంగాపూర్‌ గ్రామానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి మంచినీటి పథకానికి 54లక్షలు

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం రంగిమల్ల గ్రామంలో మంచినీటి పథకానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి 54లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేవాసరు.