రమణకు ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
సెప్టెంబర్ 4 (జనం సాక్షి)
తన పుట్టినరోజు సందర్భంగా, ఆదివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఎమ్మెల్సీ ఎల్ రమణ.
ఈ సందర్భంగా ఎల్ రమణకు ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు