రవిచంద్ర, ఆదిత్యకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో పట్టాభి రామారావు తనయుడు రవిచంద్ర, జూనియర్‌ న్యామవాది ఆదిత్యకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో కస్టడీలో ఉన్న సోమశేఖరరెడ్డి, సురేశ్‌బాబు, పట్టాబి రామారావు, మాదగిరిలకు న్యాస్థానం బెయిల్‌ నిరాకరించింది.