రసాయన పరిశ్రమలో ప్రమాదం ఐదుగురికి గాయాలు

మెదక్‌ : శివంపేట లోని లూయిస్‌ రసాయన పరిశ్రమాదశాత్తూ యాసికి ఐదుగురు కార్మికులు గాయపడ్డారు గాయపడిన వారికి పరిశ్రమ యాజమాన్యం పరిహారం చెల్లించాలని భాజపా నాయకులు ధర్న చేశారు.