రహేజ అక్రమాలపై ఏసీబీ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌: రహేజ అక్రమాలపై ఏసీబీ విచారణ హైకోర్టు పచ్చజెండా వూపింది. తమ భూములపై ఏసీబీ దర్యాప్తును సవాల్‌ చేస్తూ రహేజ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ రోజు కొట్టివేసింది.