రాంకీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు
హైదరాబాద్: హైదరాబాద్, విశాఖ నగరాల్లోని రాంకీ కార్యాలయాల్లో ఈరోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోమాజిగూడలోని రాంకీ కార్యాలయంలోకి ప్రవేశించిన ఐటీ అధికారులు ఉద్యోగులను బయటకు పంపి దస్త్రాలను పరిశీలిస్తున్నారు.ఔ