రాంచీ సమీపంలో పడవ ప్రమాదం

రాంచీ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ సమీపంలోని స్వర్ణరేఖ నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ మునిగి 23 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన అధికారులు వెంటనేగాలింపు చర్యలు చేపట్టారు.