రాందేశ్‌ నిరశన దీక్ష ప్రారంభం

ఢిల్లీ: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు రప్పించాలని కోరుతూ బాబా రామ్‌దేవ్‌ ఈ రోజు నుంచి తల పెట్టిన నిరశన దీక్ష ప్రారంభమైంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా ఆయన దీక్ష చేపట్టారు.