రాగల 48 గంటల్లో భారీ వర్షలు

న్యూఢిల్లీ: మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం ఏర్పడటంతో రాగల 48 గంటల్లో కోస్తాంద్ర, తెలంగాణ, రాయలసీమలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.