రాజకియాల్లోకి చేరే ఆలోచనే లేదు: ప్రియాంక

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ పోఒటీ చేస్తారన్న హాగానాలకు తెరపడింది. అసలు రాజకియాల్లో చేరే ఆలోచనే లేదని స్వయంగా ప్రియాంకే స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు పంపిన సంక్షిఫ్త సందేశం. రాజకీయాల్లోకి రాకుండానే 1999 నుంచి మా అమ్మ నియోజకవర్గం వ్వవహారాల్ని చూస్తున్నాను, అని ప్రియాంక పేర్కొన్నారు.