రాజమండ్రి పేలుడు ఘటనపై ఏపీ హోం మంత్రి ఆరా

హైదరాబాద్ : రాజమండ్రిలో బుధవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనపై ఏపీ హోం మంత్రి చిన రాజప్ప ఆరా తీశారు. పేలుడుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అర్బన్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.