రాజాంలో భగ్గుమన్న పాతకక్షలు

శ్రీకాకుళం: జిల్లా రాజాంలోని రెల్లి వీధిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడినారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.