రాజీనామాకు కట్టుబడే ఉన్నా
డిల్లీ: పార్టీ తన పట్ల వ్వవహరించిన తీరుతో అసంతృప్తితో ఉన్నానని ఏలూరు కాంగ్రెస్ ఎంపికావూరి సాంబశివరావు అన్నారు ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు.సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికి రాజీనామాకు కట్టుబడే ఉన్నానని చెప్పారు.



