రాజీనామా చేసిన ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారు. డీజీపీ నియామకం చెట్లదంటూ క్యాట్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడాన్ని నిరసిస్తు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన విభాగానికి ఆయన తన రాజీనామా లేఖను పంపారు.