రాజ్యసభలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లు

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాజ్యసభలో ఈరోజు అంత గందరగోళం జరిగినా ప్రభుత్వం వెనక్కి తగ్గేరి లేదంటోంది. రేపు ఈ బిల్లును రాజ్యసభ ఆమోదానికి పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది.