రాజ్యసభ మధ్యాహ్నాం 2 గంలకు వాయిదా
ఢిల్లీ: వాయిదా అనంతరం సమావేశమవుతూనే లోక్‌సభ మళ్లీ రేపటికి వాయిదా పడింది. బొగ్గు కంభకోణంపై సభలో చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడంతో సభ వాయిదా పడింది. ఇదే కారణంగా రాజ్యసభ సైతం మధ్యాహ్నాం రెండు గంటలవరకూ వాయిదా పడింది.