రాడో గడియారాల షోరూమ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌కి చెందిన గడియారాల కంపనీ రాడో నగరంలోని జూబ్లీహీల్స్‌లో ఈ రోజును రెండో షోరూమ్‌ను ప్రారంభించింది. నటి, రాడో కంపనీ బ్రాండ్‌ అంబాసడర్‌ లీసారే ఈ షోరూమ్‌ను ప్రారంబించారు.కంపనీ కొత్తగా ప్రవేశపేట్టిన అధునాతన మోడల్స్‌ను ఈ షోరూమ్‌లో ఉంచినట్లు సీఈవో బ్రెస్‌చాస్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లీసారే హైదరాబాద్‌ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. వచ్చే ఆక్టోబరులో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.