రాతపరీక్ష ఫలితాలు వెల్లడి

హైదరాబాద్‌: కార్మిక ఉపాధి శిక్షణ శాఖలో సహాయ శిక్షణ అధికారుల రాతపరీక్ష ఫలితాలను ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. 157 మంది అభ్యుర్థుల వివరాలను ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వీరికి ఆగస్టు 23 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.