రాబందులు దేశాన్ని దోచుకుంటున్నాయి:బాబు

చిత్తూరు: జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోనే వ్యవస్తలన్నింటిని నాశనం చేశాయని 2జీ స్పెక్ట్రం కుంభకోణాలతో యూపీఏ భ్రష్టుపట్టిందని జాతి సంపదైన మైనింగ్‌ను కేంద్రం దోపిడీ దొంగలకు దోచి పెడుతుందని ప్రధాని చుట్టు ఉన్న రాబందులు దేశాన్ని దోచుకుంటున్నాయని ఆయన విమర్శించారు.