రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి: భాజపా

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 28,29,30 తేదిల్లో ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను నిర్వహించాలశ్రీని భాజపా నిర్ణయించింది. ఇవాళ భాజపా కార్యాలయంలో అధ్యక్షుఉడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈధర్నాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు వంటి దళిత ఏర్పాటుకు పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో 24గంటల దీక్ష చేపట్టాలని సమావేశం తీర్మానించింది. తెలంగాణ ఉద్యమ కార్యాచరణకు వచ్చే నెల 7వ తేదీన ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రజాసంఘాలతో సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ కార్యవర్గం నిర్ణయించింది.