రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్‌ లోటు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ లోటు భారీగా పెరిగింది. 40మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు నమోదైంది. రాష్ట్రంలో అవసరమైన విద్యుత్‌ 248మిలియన్‌ యూనిట్లు కాగా అభిస్తున్న విద్యుత్‌ 208 యూఇనట్లు మాత్రమే.