రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి అగమ్మగోచారంగా ఉంది

హైదరాబాద్‌:రాష్ట్రంలో జనాభా ప్రతిపాదికన రాజ్యాధికారం అనే అంశంపై బీసీ ఐక్య వేదిక నిర్వహించిన సమావేశానికి హాజరైన బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తత్రేయ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యతతో వేళితే రాజ్యాధికారిక దిశగా వేళతారని అన్నారు. జగన్‌పార్టీ బీసీలపై తమ వైకరి ఇంకా స్పష్టం చేయాలేదని ఎద్దేవా చేశాడు బడుగు బలహీస వర్గాలను పట్టించుకోని కాంగ్రెస్‌ మళ్ళృ అధికారంలోకి ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని రాష్ట్రంలో రాజకీయా అనిశ్చితి అగమ్మగోచారంగా ఉందని ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదని ఆయన అన్నారు.