రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: టీజీ వెంకటేష్‌

హైదరాబాద్‌: రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే తన అభిప్రాయమని  మంత్రి టీజీ వెంకటేష్‌ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ తన డిమాండ్‌ కాదని అన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.