రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మాకు బీజేపీ మద్దతు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మకు మద్దతు ఇస్తున్నట్లు ఈ రోజు సమావేశ అనంతరం బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మస్వరాజ్‌ తెలిపారు. ఎన్డీయేలో రాష్ట్రపతి అభ్యర్థి అభ్యర్థిపై ఏకభిప్రాయం లేదని ఆమె అన్నారు. ప్రణబ్‌ అభ్యర్థిత్వంపై మాతో ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదని మా పార్టీ మాత్రం సంగ్మకు మద్దతు ఇస్తామని అన్నారు.