రాష్ట్రపతి ఎన్నికల్లో ములాయం ఓటు చెల్లదు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ములాయం సింగ్‌ వేసిన ఓటు చెల్లదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూలాయం మొదటి పీఏ సంగ్మాకు ఓటు వేసి తర్వాత తాను పొరపడ్డానని మరో బ్యాలెట్‌ ఇస్తే ప్రణబ్‌కు ఓటు వేస్తానని అదికారులను అడిగి మరో బ్యాలెట్‌తో ప్రణబ్‌కు ఓటు వేశారు. అలా వేయడం చెల్లదని అధికారులు ములాయం ఓటును తిరస్కరించారు.

తాజావార్తలు