రాష్ట్రప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ  చేసింది. కేరళకు చెందిన, 1976 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అయిన మిన్నీ మాథ్యూ ఇప్పటివరకు భూపరిపాలన ప్రధాన పనిచేస్తున్నారు.