రాష్ట్రా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్‌:ఏబీవీపీ

హైదరాబాద్‌: ఏబీవీపీ కార్యకర్తలపై పెట్టిన కేసలను ఎత్తివేయాలని శనివారం ఓయు పోలీసు స్టేషన్‌ పరిధిలో ధర్నా చేపట్టారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు వర్శిటీలు బంద్‌ చే0యనున్నట్లు ఏబీవిపి ప్రకటించింది.