రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదు

హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రైబున్యనల్‌ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ ఎంపిక ప్రక్రియను మళ్లీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్‌ సూచించింది. డీజీపీ ఎంపిక చెల్లదంటూ గౌతంకుమార్‌ పిటిషన్‌పై క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది.